నా ప్రణయ కావ్యం
నా ప్రణయ కావ్యం
నా కలలో కదిలిన కన్యవో...!!
నా మదిలో మెదిలిన మోహినివో....!!
నా ఎదలో ఎదురుపడిన ఎల్లోరా శిల్పానివో...!!
నా మౌనంలో దాగిన మధురస మోహనాంగివో...!!
ఎవరో నువ్వు తెలియదు కానీ
నువ్వు నా జ్ఞాపకాలలో మేదులుతు ఉంటే....!!
నా ఊహావు నివై నా ముసురు కుంటానావు...!!
నా మదిలో మోహమాల్లే నన్ను మోహింప చేస్తున్నావు...!!
నాలో నువ్విలా చేస్తుంటే నా హృదయం
నా మేని నా మనసు అన్ని ఏదో తెలియని
మధుర మైన మోహ తపాలలో తేలియాడి పోతున్నవి....!!
ఓ మౌన మోహన రాగమా...!!
నా ప్రణయ కావ్యమా..!!

