STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

కోరికలకు కళ్ళెం

కోరికలకు కళ్ళెం

1 min
0

కోరికలకు కళ్ళెం అవసరం

లేదా కాలం కొట్టే దెబ్బకు

తలరాతలే మారిపోతాయి

ఆలోచన లేని పనులకు

అపవాదాలే మిగులుతాయి.

మానసిక బలహీనతలకు

వ్యసనాల చేష్టలకు జీవితం నరకం

ఊహలకు , వాస్తవాలకు

సినిమాకి , జీవితానికి ఉన్నంత బేధం

ఏదైనా చేయొచ్చనుకోవడం కల్పనాభావం.

ఏం చేయాలో తెలియకపోవడం జీవనం

విచక్షణ మరచినా , వివేకం కోల్పోయినా

నలుగురిలో చులకనే

నీ ప్రయత్నంలో లోపమున్నా

ఫలితం శూన్యమే

అందుకే ఆలోచించి అడుగు వేయ్

ఆత్మ విశ్వాసంతో పరిశీలన చేయ్


Rate this content
Log in

Similar telugu poem from Romance