STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

ఈ నిశి రాతిరే

ఈ నిశి రాతిరే

1 min
321

నిశిరాతిరి మాలిణ్యాలను కరిగిస్తోంది.


వెచ్చని అశక్తత మంద్రంగా వీస్తోంది.


అసంకల్పితంగా వికసించింది


ఓ నిశ్శబ్ద పుష్పం గంధరహిత పుప్పొళ్ళను


గుండెలనిండా పులుముతూ తనువునూపుతూ


స్వరరహిత గీతంతో మనసును తాకుతూ


మూసిన రెప్పల వెనక కరిగిన కాలం


మిణుగురులవుతుంది రేపటి ఆశ లేదు


ఈ నిశి రాతిరే శుభోదయం..



Rate this content
Log in

Similar telugu poem from Romance