ప్రీయసఖీ
ప్రీయసఖీ
ఓ ప్రియసఖీ నా లోపల కరిగే పోయే మాయవే, ఊపిరే పీల్చే శ్వాసవే,
ఈ సవ్వడే నా లోపల ప్రేమవే, మౌనమే మధ్యలో కలతయే
నీ కై నిరీక్షణ వేళయే , రావ నాకై కమ్మని కోయలై,
ఘానమై, స్నేహమా నీవే నా సంధ్యా రాగమై,
కాలమే నీ పై అభిమాన స్వరగమై, అందులో నేను లీన మై,
ఆస్వాదించనా నీ ప్రేమ నాకు యెంతో మధురమై...

