STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నన్నేలరా...

నన్నేలరా...

1 min
399

నే చెప్పిందేదీ గుర్తుండదు నీకు...

నువ్వేది చెప్పినా శిరోధార్యం నాకు...

నేనంటే లెక్కుండదు నీకు...

నీ లెక్కల్లోనే ఉండుట ఇష్టం నాకు...

నీ పనులయ్యాక గుర్తొస్తానేమో నీకు..

నిన్ను మరచిన క్షణముండదు నాకు...

నాతో ఉండాలని ఉందోలేదో నీకు...

నీకు దాస్యం చేయడమే మక్కువ నాకు...

నామదిగనరా...నన్నేలరా...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance