STORYMIRROR

# Suryakiran #

Romance

4  

# Suryakiran #

Romance

నిజాం ప్రేమకథ !

నిజాం ప్రేమకథ !

1 min
965

అది బ్రిటీషువారి నిరంకుశపాలన ;


ప్రేమజంటలకు లేదు ఆలనపాలన .


అతడు హైదరాబాద్ నిజాముద్దీన్ ,


ఆమె అమరావతి బాలమధుమతి .



మూసీఒడ్డున పాలరాతి మహల్ ,


కృష్ణాతీరాన మూడంతస్థుల భవన్ .



ఒకనాటి ఓరుగల్లుకు విహారయాత్ర :


ముచ్చటైన జీవితాలకి శుభయాత్ర .



నవాబ్ వజ్రవైఢూర్యాలతో షేర్వాణి ,


అమ్మణి బంగారు వస్త్రాలతో ఓణీ .



తెలుగు ఉర్దూ భావనల ఆటపాట ;


ప్రేమ వందవసంతాల పూలబాట .











Rate this content
Log in

Similar telugu poem from Romance