కధ...
కధ...
అనగనగా అంటూ కథ...........
మొదలైన వేళా.............
చిరుచెమట అదరగొడుతూ............
చిరుగాలి చేరు వేళా............
ఊ కొట్టవే మనసా.............
నిదుర నిన్ను ముంచు వేళా.............
చేపట్టవే కలల వరసా............
నిశి కమ్ముకున్న వేళా............
నివృత్తి కాని సందేహమాలలే............
విడిచి తేలికయేలా..............
సమృద్ధిగా కలికి కన్నులే..............
నిదుర కోరు వేళా..............
కీచురాయి సవ్వళ్ళు వినక.............
మది శాంతమయ్యేలా................
రేయి హాయి నిను చేరు వేళా................
ఆదమరచి పోవాలా..............
కరుగుతున్న కాలంలో...............
కలవరము చేరనీకీయాలా..............
చెరుగుతున్న వెన్నెలలో జాజుల..............
మంతనాలినపడేలా చేరిపో స్వప్న లోకాలా.............