STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు

నీవు

1 min
209

సమయమే ఉండదే నీకు...

దర్శనమే లేదు...

నిదురైనా చాలదే నీకు...

ఒక్క పలుకైనా లేదు...

నీ చూపుకై...

నీ పిలుపుకై ...

నీ రాకకై...

నీ వేణుగానానికై...

నిలువెల్లా వేచివున్నా...

నిద్దుర మానుకున్నా...

గుండెల్లో గునపాలు గుచ్చుతున్నా...

కన్నుల్లో దీపాలు వెలిగించివున్నా...


Rate this content
Log in

Similar telugu poem from Romance