STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవు రావు నిదుర రాదు

నీవు రావు నిదుర రాదు

1 min
1

నేనొక వలసపక్షిని

 మనస్సు బారాలను

సూదూర తీరాలకు విడిచి వచ్చి 

ముఖానికి కూసింత మెరుపులద్దుకుంటాను


 తన స్వరం నాకు అందంగా వినిపించడం లేదు

ఆర్తిగా పిలిచే పిలుపు వినపడక మనస్సు నాదేహం ఉక్కిరిబిక్కిరి అవుతుంటే దిక్కులు పిక్కటిల్లిలే నాహృదయం ద్రవిస్తుంటే


ఎండిన మాను క్రింద ఇంకా ఆశగా ఎదురు చూస్తున్నాను ప్రియా


ఒక్కసారి నన్ను రోజూ లాగా పిలవలేవా నీమమతల మాధుర్యాన్ని అందించగా రావా


మన దేహాలు వేరు అయినా మన మనః సంద్రం ఒక్కటే కదూ


నీనీడలో అలిసి సేద తీరిన దేహానికి ఎండుటాకు సేద తీర్చక పోవచ్చు


ఎండయినా వానయినా చావయన

 బ్రతుకయినా నీతోనే.. ఇక నాసమయం అంతా నీకోసమే


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance