STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీవొచ్ఛాకే

నీవొచ్ఛాకే

1 min
361

నీవొచ్చాకే...

జీవితంలో వెలుగొచ్చింది కాదనను

కానీ అగాధం వెంటొచ్చింది

ఇది నిజం

కొన్ని క్షణాలైనా ఆనందం తోచింది లేదనను

కానీ అంధకారం తోడయ్యింది

ఇది సత్యం

మనసున శాంతి చేరింది వద్దనను

కానీ వెనువెంటనే కన్నీరు పలకరించింది

ఇది నిత్యం


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance