STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

నీవే కదా నా ప్రాణనాడి

నీవే కదా నా ప్రాణనాడి

1 min
318

నీ మాటలతో అలవోకగా

నా మనసును దోచేసావు ..

నీ పాటలతో అందంగా

నా హృదయ తంత్రులు మీటుతావు ..

నీకై నిరీక్షించే నా హృదయంలో

నీ రాగాల సుమధుర భావనాలెన్నో ..

నీ ప్రేమకై ఆరాటపడే నా మనసుకి

అంతులేని అనుభూతులు ఇంకెన్నో ..

ప్రియా నీవే కదా నా ప్రాణ నాడి

నీవే కదా నాలో ఈ ప్రేమ అలజడి

నీవే కదా నా హృదయంలో సందడి ..

శ్రీ ..

హృదయ స్పందన ..



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance