Midhun babu
Romance
నీతో ఉంటే కాలమే తెలియదు...
నీతో నడిస్తే దూరమే తెలియదు...
నీ మాటలు వింటుంటే వేరే ధ్యాసేఉండదు...
నీ మమకారం నను నేలపై నిలువనీయదు...
నీ తలపు నను ఊరకుండనీయదు...
నీతో జీవితం ఊహకందదు...
ఓ సఖీ
తెలియలేదు
ఎంత చిత్రం
మద్య తరగతి కల
వెలుగు
సోయగం
నాన్నా
పల్లె రథమా
నీ వెనుక
ముగింపు
జలకమాడి సొగసులో జాలువారే వయసులో తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో జలకమాడి సొగసులో జాలువారే వయసులో తిలకమిడి స్వాగతంపలికే చిన్నగా మనసులో
కలల నావవు కదిలే ఊహవు కనుల ముందే చెదిరే అలవు ఎదురు చూసినా స్వప్నానివి ఎదను వదలలేని కలల నావవు కదిలే ఊహవు కనుల ముందే చెదిరే అలవు ఎదురు చూసినా స్వప్నానివి ...
నిదురే రానీదూ మదిలోన మారాంచేసి నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి నిదురే రానీదూ మదిలోన మారాంచేసి నిదురే పోనీదూ నిలువునా స్మరణేచేసి
నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా నూనూగూ యవ్వనమా నూరేళ్ళ సంబరమా తూనీగా వయ్యారమా తుళ్ళిపడే అంబరమా
వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే వింత వింత కోరికలే విరిసినే ఎదలో చెంత చేరి ఊరించినే అది మొదలే
చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు చెమరిన కళ్ళల్లో చేరిన చెలిమినే చూసావు
ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ ఎదలో ఎందుకో చెప్పగలేని కలవరమూ మదిలో మోగే తెలియని కల వివరమూ
తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా అలియని మనసూ ఆలకించెనే మెత్తగా తెలియని సౌఖ్యమేదో తెలిసిందీ కొత్తగా అలియని మనసూ ఆలకించెనే మెత్తగా
రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది రాత్రి కల ఒకటి మనసులో నిలిచింది ధరిత్రి ఎరుగని ఒక రాగమై పిలిచింది
పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం పోయిరా పోయిరా ఇదికూడ పొసగని వైనం చేయకురా యత్నం ఆ మనసే కరగని మైనం
కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు కలసిన మనసుల కులుకుచు కాంతులీను ప్రియభావములు
వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా వెళుతున్నావా సఖుడా వెళ్ళిపోతున్నావా మదిలో ఆశలెన్నో రేపి మరలిపోతున్నావా
కోయిలా రా.. యిలా మనసారా కూయను పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను మనసులో మౌనరాగమే మల్లె కోయిలా రా.. యిలా మనసారా కూయను పోయి..రా సరాగాల తేనె తెచ్చి పూయను మనసులో మౌన...
వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం వచ్చినదీ వసంతం వేచినా వనాల కోసం నచ్చినదీ వలపుకై వచ్చిన ప్రణయావేశం
వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం వింటిని నే సౌందర్య గానం సుందర హృదయారవింద దివ్య రాగం
తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ తూరుపు కిరణం మనసు తెడ్డుపై తేలుతూ
మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో మనసు మురిసే వేళలో మరులు విరిసెనెందుకో
మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె మోవిపైన వాలాలని మురళికెంత ఆత్రమాయె మకరందం గ్రోలాలని అళినికెంత ఆత్రమాయె
మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని మనసు పొరల్లో మర్మమే వెలుపలకి రాని వయసు కోరల్లో ఒదిగేసిన వలపునే చేరని
ఆ కావ్యంలో నీ పలుకులే పదాల చినుకులుగా, నీ యందు నా ప్రేమ కవితల కాలువలై పారగా ఆ కావ్యంలో నీ పలుకులే పదాల చినుకులుగా, నీ యందు నా ప్రేమ కవితల కాలువలై పారగా