నీతో జతగా
నీతో జతగా
నీతో జతగా సాగేనా నిన్నే ప్రేమగ చేరేనా నీతో చెలిమిగా నడిచే నిమిషమే నన్నే చూపుగ వచ్చిన క్షణమే నేనే నీతో జతపడిపోనా ..
తొలకరి జల్లుల ఏకాంతాలి కాలానా పులకరించే మధువుల బడిలోనా నీకై పూచినా పువ్వుల వనానా నిన్నే చేరగ వేచిన క్షణానా నేనే నీతో జితపడిపోనా ----
నీతో నీతో జతపడిపోనా నిన్నే నాలో దాచగ తగునా నీవే నాలో మ్రోగిన వీణ నీకై నీకై పరుగున రానా ----
అలకరి నవ్వుల సుఖాంతాల కాలానా చిగురించే పెదవుల అయిలోనా నీకై దాచిన మువ్వల సడినా నిన్నె కోరగ తాకిన ఎదనా నేనే నీతో జతపడిపోనా
నీతో నీతో జతపడిపోనా నిన్నే నాలో చూచుట నిజమా నీవే నాలో జ్యోతిపి మామ నీకై నీకై క్షణమున రానా -- - -
