STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

న్యస్తాక్షరి

న్యస్తాక్షరి

1 min
386

న్యస్తాక్షరి.


*క,వ,న,ము*


తేటగీతి.


చీ(క)టిని చీల్చి వేయుచు జీవమొసగు

ది(వ)సకరుడు తాన్ వెల్గెనీ దిక్కులందు

(న)దులలో భక్తిగా మున్గి నమతులిడుచు

(ము)ని గణంబులు హేళికి మ్రొక్కుకొనిరి.//


టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.


Rate this content
Log in

Similar telugu poem from Classics