STORYMIRROR

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

బంధం

బంధం

1 min
397

ఈ బంధమైన పవిత్రత ఉన్నప్పుడే

ఆ బంధం ఎప్పుడు వికాస భరితం


అవసరం కోసం ఏర్పడినా బంధం

అవసరం తీరే వరకే...


మాంగల్య బంధం లో

ఒకరిపై ఒకరికి స్వఛ్చమైన అవగాహన

ఎంతో అవసరం...

ఒకరి కోసం ఒకరు ప్రేమతో

 ఎదురు చూసేలా ఉండాలి.


భర్త కానీ భార్య కానీ సంశయం లో ఉన్నప్పుడు

మమతతో మెరుగుపరచి

సరైన అవగాహనతో మానసిక ధైర్యాన్ని

పెంపొందించినప్పుడే

సహ ధర్మాచార్యము

మాంగల్య బంధానికి బలమవుతుంది


నేటి సమాజంలో 

మాంగల్య బంధంలో

ఒకరిపై ఒకరికి సరైన అవగాహన లేక

ముళ్ళ దారిలో నడిచి

తనను తాను ఆహుతి చేసుకుంటున్నారు.


Rate this content
Log in

Similar telugu poem from Classics