STORYMIRROR

Midhun babu

Classics Fantasy Others

4  

Midhun babu

Classics Fantasy Others

వచ్చానో

వచ్చానో

1 min
3



ఇలకెందుకు అందాల వెన్నెల కూనలా వచ్చానో
ఇచటకెందుకు కోరి కోరి కోయిల కూతరా వచ్చానో

ప్రేమతోనే పుడమి దేహమంత తపనగా తడపగా
ఏ ప్రాణమీయగ నే అమృత తూరలా వచ్చానో

వసుధంతా పిచ్చి మొక్కల రక్కులతొ దుర్గంధమవగా
ఏ సౌమనస్సౌగంధమీయ
పూలలా వచ్చానో

చిటిపొటి చినుకులు చక్క చక్కగా చిందులే వేయగా
ఏ విందు హాయి సవ్వడి చేయ మూవలా వచ్చానో

మల్లీ! జగతి శ్రద్ధ ఆసత్తి శాశ్వతమౌనొ కాదో  
 ఏ సౌభాగ్య భావనా ప్రవాహ సూనలా వచ్చానో



Rate this content
Log in

Similar telugu poem from Classics