STORYMIRROR

Midhun babu

Classics

4  

Midhun babu

Classics

బ్రతుకు

బ్రతుకు

1 min
234

డబ్బు సంపాదనే ధ్యేయమై..........

ధనాపేక్షే జీవితమనుకుని బ్రతికేవారెందరో !!

డబ్బుకిచ్చే విలువ..........

సాటి మనిషికివ్వని డాబుసరులెందరో !!

డబ్బు జబ్బుతో............

నట్టేట ముంచేవారెందరో !!

చస్తే పిడికెడు మట్టి పోసేవారుంటారో ఉండరో !!

చస్తే చితికి మంట పెట్టేవారుంటారో ఉండరో !!

అవసానదశలో అంత సంపాదించినా 

ఆదరించే వారుంటారో ఉండరో !!

దిక్కులేని కుక్కచావో , దేహాన్ని ముట్టని దీనస్ధితో !!

అందుకే...........

మనిషిని మనిషిగా చూడటం మరువకోయి !!

బ్రతికిన నాలుగు రోజులు మనిషిగా బ్రతికేయి !!


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics