STORYMIRROR

Gayatri Tokachichu

Classics

4  

Gayatri Tokachichu

Classics

ముక్తి ఫలములు

ముక్తి ఫలములు

1 min
226

*ముక్తి ఫలములు*


ఆ పరమాత్ముని గాంచెడి దారి 

మనసులో తల్చుకో కోరి కోరి


తగ్గించుకో దుష్ట కామనలు

పెంపొందించుకో సద్గుణాలు


నీకై నీవే పెట్టుకో సరిహద్దులు

నీకు కల్గును ముక్తి ఫలములు.


Rate this content
Log in

Similar telugu poem from Classics