దేవళము
దేవళము
ॐॐॐ
ఉత్పలమాల
వచ్చితి దేవళంబునకు పండుగ నాయెమనంబుతృప్తితోన్
ద్రచ్చిన విగ్రహంబునది తన్మయమై కనులారగాంచగాన్
నచ్చెరు వొందిలోన మననంబున నామము మన్మనంబునన్
స్వచ్ఛతతోను జేయ గొనవా! హరి! లక్ష్మిని చూచుచుండగాన్
💦🙏చావలి బాలకృష్ణవేణి
23..5..23