STORYMIRROR

chavali krishnaveni

Classics

3  

chavali krishnaveni

Classics

లక్ష్మీవ్రతము

లక్ష్మీవ్రతము

1 min
137

మార్గశిర మాస మహిమ.. 

ॐॐॐ


ఉ..

కార్తిక మందు సేవలను గంగను దాచిన నీలకంఠుకున్

వర్తిల జేయు మార్గశిర వైదిక రూఁపముఁ లక్ష్మిదేవికే

ఆర్తిగ గొల్వగా, నమల యద్భుత రీతిగ సంపదిచ్చి సం

పూర్తిగ జ్ఞానమీయుగని మోహము నీడ్చువ్ర తంబు మెచ్చుచున్


✍️చావలి బాలకృష్ణవేణి

   2/12/'24


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Classics