STORYMIRROR

chavali krishnaveni

Classics

2  

chavali krishnaveni

Classics

శ్యామరాముఁడు

శ్యామరాముఁడు

1 min
8

ॐॐॐ।

_______

_నర్తకీవృత్తము_... 

_భభ భభ  నన నన గ_/

_13యతి_


_నీవెగ లోకము లేలెడి రాముడ__నృపతి ధరణిజగొని చనుమయా_

_నీవెగ ధీరుడ వీరుడ శౌర్యము నియతి గొనెడుశుభవరదుడవే_

_నీవెగ జానకి యాత్మకు సౌఖ్యము నితర కళలొసగెడు కఱకరీ_! 

_నీవెగ యెల్లపు రంబుల శాంతిని నిలుప కడగు దొరవు ప్రతిభతో_

_నీవెగ రావణు గూల్చిన దైవము నిరతము మహిమల నిడుమ హరీ_ !! 


__చావలి బాలకృష్ణవేణి 

17...12::'22


Rate this content
Log in

Similar telugu poem from Classics