రఘువీరుఁడు
రఘువీరుఁడు
ॐॐॐ
श्री गुरूभ्योनमः
श्रीमात्रेनमः
ఉత్పలమాల:-
రాముల వారమై మనము రాజ్యము నేలగ రమ్మనంచు నా
రాముని వేడు చుండి రఘు రాముని ప్రేమకు సన్నుతీయుచున్
రాముని జేర్చియమ్మకును రంజిలు హారతు లెత్త గా వెసన్
రాముడే శీఘ్రమున్ దయను లంపట మీడ్చగ వచ్చిచేరునే...!
@#చావలి బాలకృష్ణవేణి
14*09*24
