STORYMIRROR

chavali krishnaveni

Classics

3  

chavali krishnaveni

Classics

సత్యవాక్కు

సత్యవాక్కు

1 min
132

ॐॐॐ


గ్ర ప్రాసతో.. ఉత్పల


ఉ..

నిగ్రహమేది లేదు గన, నెమ్మది యన్నది యేఁడనున్నదో

వ్యగ్రత లోన జేయుపనియంతయు వ్యర్థము నౌనులోతుగాన్

ఉగ్రపు స్థితిలోనయిన నుత్తమ చింతన శాంతికామనై

నగ్రగుడైనవానిగొని యద్భుత రీతి జయమ్ముబొందుమా!!


అగ్రగుఁడు =శూరుఁడు


 Ckv..

24*10*24


Rate this content
Log in

Similar telugu poem from Classics