STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Others

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Tragedy Others

నీపై నా భావాలు

నీపై నా భావాలు

1 min
426

కొన్ని భావాలు అక్షరాలైతే

కొన్ని భావాలు ఆనందాశ్రువులు

కొన్ని భావాలు మసస్తిస్కపు ఆలోచనలైతే 

కొన్ని భావాలు విషాదశ్రుధారలు 

నీపై నాకున్న భావాలు అన్నిటికి అతీతం అయిన

నా.. హృదయస్పందనలు..


శ్రీ(ను)లత

హృదయస్పందన 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance