STORYMIRROR

Srinivasa Bharathi

Romance

4  

Srinivasa Bharathi

Romance

నీలో. .నేనే.......శ్రీనివాస భా

నీలో. .నేనే.......శ్రీనివాస భా

1 min
389

ప్రేమ నిండి

కామం గా మారి

ఆనందం ఇస్తే

కొందరిలో కవిత్వం

ఇంకొందరు...పిచ్చివాళ్ళు

మరికొందరు భావుకులు

పుడుతుంటారు

నీ అనురాగం కాంతిలా వెలిగితే

అందులో మునిగి

ఐక్యమయ్యే

అదృష్టం ఎప్పుడో...

నీలో లోలో ఉన్నది

నాకర్పించదగింది

ప్రేమే ఐతే

అదే నాకు ప్రేరణ

స్వచ్ఛమైన

నా ప్రేమ తెల్లకాగితం

దానిపై

రాతలో గీతలో నీ ఇష్టం

మనసు పెట్టి చూస్తే

నా మనసు

నీ కౌగిల్లో బందీ విషయం

నీకే అర్ధం ఔతుంది

ప్రేమ

పుట్టడం ఆలస్యం

నిలబెట్టుకోవడం అదృష్టం

జార్చుకొంటే

మిగిలేది శూన్యం...

నీలో నిన్ను తీసేస్తే

మిగిలింది నేనే...

-----------@@@@@-----------



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance