నీలాకాశం
నీలాకాశం
ఆకాశం నీలంగా మారి ఉడిపడినట్లు0ది..
అంతలోనే ఉరుములు మెరుపులతో..
తుఫాను మొదలై కుండాపోతావర్షంలో....
తడిసిపోతున్న నిలువెత్తుగా...
అమేఘాలు వర్శిస్తూనేఉన్నాయి....
ఎటుచూస్తే అటు చిమ్మచీకట్లు కమ్ముతూనే....
అందుకేనేమో దారితెలియడం లేదు...
ఎం చేయాలో పాలుపోవడంలేదు....
చుస్తూ నిలబడ్డ ఒంటరై.....
గమ్యం చేరే ఆలోచన ఓవైపు....
ఇంతటిగండం ఎలా దాటలో అంతుచిక్కక మరోవైపు...
శూన్యంలో ఒంటరై కన్నీలు వర్షపు చినుకులోకలిసిపోయి...
ఎంతబాధ పడి ఎం లాభం అని నాలోనేను కొత్తగా
మారిపోయి....
...ధైర్యంతో అడుగులు వేస్తూ కదలివెళ్తున్న....

