STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీలాకాశం

నీలాకాశం

1 min
122

నీలినీలి ఆకాశం

పొగమంచు

కురిసి వెలిసిన వర్షం

పచ్చని తివాచీ పరిచిన ప్రకృతి

అన్నీ కలగలిసిన వాతావరణం

వాటితో నువ్వూ నేనూ

ఉప్పొంగదా మరి మనసూ మేనూ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance