Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీకై

నీకై

1 min
322


నీకై అంతులేని ఈ నిరీక్షణ

నా మనసుని నిర్వీర్యం చేస్తుంది..


నీ పలుకు చెవిన చేరక

నా గుండెల్లో గుబులు పుడుతుంది..


ఏరోజుకైనా నను చేరతావనే ఆశ

నా శ్వాసకు ఊపిరులద్దుతోంది..


నీ ఆలోచనల్లో ప్రతి క్షణం

ఓ సంద్రపు అలలా తోచి హాయినిస్తుంది..


కరుణించి కనపడు ఓ మారు

కడవరకు వీడని బంధమై నిను అల్లుకుపోతా..


కలలోనైనా మధురంగా పిలువు ఓ సారి

కనులు శాశ్వతంగా నిదురించేవరకు నీదానిగా జీవిస్తా..


...✍️ సిరి 


Rate this content
Log in