నీ వ్యధ
నీ వ్యధ
సంపాదించడం అందరికివచ్చు....
సహాయం చేయడం కొందరికే వచ్చు...
బాధపెట్టడం గొప్పకాదు...
బాధను అర్థం చేసుకోవడం గొప్ప...
కన్నీళ్లు రాణించే వారుకాదు....
ఆ కన్నీరు తుడిచే వారు ఉంటే ఆనందం...
ప్రణమ్ తీయడం కాదు....
ప్రాణమ్ నిలబెట్టడం ముఖ్యం...
సమస్యను జఠిలంచేయడం కాదు....
సమస్యకు పరిష్కారం కనుకోవడం ఉత్తమO...
మోసం చేయడం కాదు.....
మంచి చేయడం గొప్ప.....
ఎంత చేసిన ప్రాణమ్ ఉన్నపుడు
చనిపోయాక నువ్వు ఎంత చేసిన వృధప్రయాస..
