STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ ఊసోకటీ

నీ ఊసోకటీ

1 min
16

ఊరించే నీ ఊసొకటి...

ఉషోదయమై మేలుకొలుపుతోంది....


ఊపిరిసలపలేని నీ ఊహే ...

ఉక్కిరిబిక్కిరి చేస్తోంది....


పులకింతలై పరిమళించే...

నీ పిలుపే పల్లవిస్తోంది..


పెదవి దాటాని ప్రణయ రాగమొకటి...

నిను రమ్మని ఆహ్వానిస్తోంది....

                              


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance