STORYMIRROR

Kiran Kumar S K

Abstract Others

4  

Kiran Kumar S K

Abstract Others

నీ ఉనికి

నీ ఉనికి

1 min
410



స్వర్గంనుండి దిగి వచ్చిన ఓ తార,

నీ కౌగిలిలో తీయని స్వేచ్ఛగల చెర, 

నా గుండెని స్పర్శించే నీ ప్రేమస్వర,

నా ఆత్మకి అత్తుకొనే నీ అక్కర!!

  

భువిలో నీ ఉనికి నాకోసం,

నీ ఊపిరితో సాగే నా జీవితం,

ఎప్పుడు కరగని ఈ మధుర క్షణం,

నీతో సాగే ఈ జీవిత పయణం!!


Rate this content
Log in

Similar telugu poem from Abstract