STORYMIRROR

Kiran Kumar S K

Abstract Others

4  

Kiran Kumar S K

Abstract Others

నీ రూపం

నీ రూపం

1 min
235



నిన్ను చాటుగా దాచిన కాలం, 

నాకోసం ఆగి నిన్ను అందించగా ,

నా జీవితానికి పొసే ప్రాణం, 

నా లోకానికి నిన్ను చేర్చుగా!!


నీతో సాగే క్షణాలు గొప్ప వరం,

అలరించే భావాలు నా మనస్సుకోసం,

ప్రతి దశలో కనిపించే నీ రూపం,

నన్ను నేను గుర్తించే ఓ గొప్ప అనుభవం!!


నాకు అందిన నా ప్రాణం,

నేను చేసిన పుణ్యమా,

ఆమెతో ముడివేసిన బంధం,

నా జీవితానికి గొప్ప వరమా!!







Rate this content
Log in

Similar telugu poem from Abstract