STORYMIRROR

Kiran Kumar S K

Abstract Action Inspirational

3  

Kiran Kumar S K

Abstract Action Inspirational

నమ్మక్కం

నమ్మక్కం

1 min
204



మెరుపులాంటి నా నమ్మక్కం,

ఆ వెలుగులో ప్రకాశించే నా జీవితం!!


ఉరుములతో గర్జించే నా నమ్మక్కం,

ఆ శబ్దంలో ప్రతిధ్వనించే నా విజయం!!


దృఢమైన అలలో నా నమ్మక్కం,

ఉప్పొంగి సాగే నా జీవితపయణం!!


నిప్పులో మెరిసే నా నమ్మక్కం,

ఆ కాంతిలో ప్రజ్వలించే నా జీవితాశయం!!


అనుక్షణం నన్ను ఆదుకొనే నా నమ్మక్కం,

నాకోసం ఎల్లపుడు జీవించే నా ఆశ్రయం!!



Rate this content
Log in

Similar telugu poem from Abstract