STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ తోడు

నీ తోడు

1 min
170

నీ తోడై...🤝🤝🤝

దేవేరి గుండెల్లో చేరి మదిలో మోగింధే 

సరిగమ సావేరి నా దారి ఎక్కడ చేజారి 

పాదంచేరిందే నువ్వు నడిచే దారి

ఎప్పటికప్పుడు నువ్వలా ఎదురు నవ్వుతు ఉంటె

అప్పటికప్పుడు గుండెకే చప్పుడు పెరుగుతు ఉందే

ఎం చేసినా... ఎం చూసినా నీ ఊహలే నను ముంచెనే

నీకోసమే నిలబడమని నా ప్రాణమంది వినవే

సాగే పాయనాన ఎన్ని సంగతులో లెక్కబెట్ట గలమా

జారే నిమిషాలే ఆగే మన తీపి గురుతు వలన

పేదవికి నిదురా... కనులకు కలకు చెవులకు చూపు నేర్పినవులే

స్పర్శలు కలిపి... సైగలు చెరిపి కొత్త భాషా రాసవులే

హృదయము కధిపి కుదురుని కుడిపి

బ్రతుకున జాతపది స్మృతులతో ముడిపడి

నిలబడమంధి నిలకడగ నీతోడై...



Rate this content
Log in

Similar telugu poem from Romance