STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ స్నేహమే కధ

నీ స్నేహమే కధ

1 min
266

నీ మనసు నొప్పించాలనికాదు...

అనుమానం తొలగించుకోవాలని...

నీపై నమ్మకం లేకకాదు...

నాకంటే ఎక్కువగానమ్మానని...

నీతో బంధం ఈజన్మకేకాదు...

వేయిజన్మల అనుబంధంకావాలని...

నీకు అమ్మనేకాదు...

నాన్నని కూడా నేనే అవుతానని...

నేను నీ స్నేహాన్నేకధ...


.. సిరి ✍️❤️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance