STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ రూపం

నీ రూపం

1 min
276

కనులు మూసేవున్నా...

కలలో నీరూపం... 

నిత్యం నే కంటూనేవున్నా...

మౌనంగా నిను వెతుకుతూనేవున్నా...

ఇలలో నీఅడుగుల సవ్వడి...

అనునిత్యం నే వింటూనేవున్నా ...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance