Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Midhun babu

Inspirational

4  

Midhun babu

Inspirational

నీ పయనం...

నీ పయనం...

1 min
364


మధ్యలో ఎక్కడా ఆగకు ,


నీ ప్రయాణం ఎంత వరకు ?


జీవిత మజిలీ చేరువరకు…


మేఘము కమ్ముకున్నందుకు,


ఆకాశపు రంగు మార్చకు…


సుడిగాలులు వీస్తున్నందుకు,


చిరుగాలిని బడబాగ్నిని


 మోస్తున్నందుకు,సంద్రంలో

 

రాళ్ళు విసరకు జీవం పుట్టుటకు,


ధరిత్రికి ఎన్నో పురిటినొప్పుల


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Inspirational