STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ ప్రేమ

నీ ప్రేమ

1 min
288

నువ్విలా ప్రేమగా పిలుస్తుంటే

అమృతం కురిసినట్టు

అంబరం అందినట్టు

గోదారి ఈదినట్టు

హాయినే పొందినట్టు

మనసే ఆగకుంది

గాలిలో తేలుతోంది 

తెలుసా నీకైనా ఈ వరసా...


... సిరి ✍️❤️


Rate this content
Log in

Similar telugu poem from Romance