STORYMIRROR

Midhun babu

Romance

3  

Midhun babu

Romance

నీ పేరు

నీ పేరు

1 min
178

నీ పేరు వినబడితే చాలు

నా పెదవులు విచ్చుకుంటాయి

అరవిరిసిన పద్మమై....


నువ్వంటే ప్రతి క్షణం తలుచుకునే పేరు కాదు

నిరంతరం సాగే నా గుండె చప్పుడు....

అనుక్షణం స్పందించే నా హృదయ స్పందన...



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance