STORYMIRROR

# Suryakiran #

Inspirational

4  

# Suryakiran #

Inspirational

నీ మనసులో ..!

నీ మనసులో ..!

1 min
313

నీ మనసులో    


ఏముందో నీవే చెప్పగలవు .   


అంటే ...    


ముఖం చూసి    


తెలుసుకుంటే స్నేహితుడు .   


నీ గురించి ఇంకా     


చెప్పగలిగితే తానే ప్రేమికుడు .   


అందుకే ప్రేమను    


   మనలో సహజంగా కలిగించా .  


నన్ను నీవు     


   గుర్తించేవరకు ఓర్పు వహించా .  


నీవిపుడు నాకోసం    


   కంటిచూపులు సారించగలవు .  


అందమైన నవ్వులూ    


చాలా అలవోకగా రువ్వగలవు .  


మనమన్నది    


   ఈరోజు నుంచి కఠోర వాస్తవం .  


మనలో ప్రేమన్నది    


    సాధించిన మరొక దిగ్విజయం .  



Rate this content
Log in

Similar telugu poem from Inspirational