STORYMIRROR

KANAKA ✍️

Romance

4  

KANAKA ✍️

Romance

నీ కోసం

నీ కోసం

1 min
404

నీ కోసం ఎదురు చేసే నా కన్నులకే తెలుసు 

నీ దూరం విలువ ఏమిటో 


నీ ఉనికే ఎరుగని నా మనసుకే తెలుసు 

మాధవుని మాయలో మహిమ ఏమిటో 


కాలం గీసిన చిత్రం నువ్వు 

మనసులో భావాల రూపం నువ్వు 


నీ కోసం ఈ ఆత్మనివేదన

నీ కోసం ఈ నిరీక్షణ


రచన

KANAKA ✍️


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance