నీ కంట కన్నీరు
నీ కంట కన్నీరు
చెలియా.......!!!!!
నేను నీ గురించి ఆలోచిస్తూ ఉండగా..!!
నా కళ్లల్లో నుంచి ఒక కన్నీటి చుక్క నేల రాలింది..!!
ఎందుకు..?? కిందపడ్డవని అడిగితే ..!!
అపురూపమైన మంచి నేస్తం నీ కళ్ళల్లో ఉండగా ..!!
నీ కంటి లో ఉండడానికి నాకు చోటెక్కడ ఉంది అని నన్నే ప్రశ్నించింది....!!!

