STORYMIRROR

Midhun babu

Romance

4  

Midhun babu

Romance

నీ కన్నుల...

నీ కన్నుల...

1 min
321

నీకన్నుల వెన్నెల కురిపించనేల

మౌనములోనే విరులు పూయించుటేల

నీచూపునకంచున నేనిలచినచాలే

నీపలుకులతేనియ నావీనులవిందే

నీ అడుగుల వెంబడి నాజీవనముందే

నాహృదయమునందే నీకోవెలవుందే

నువు కొలువైవుండిన నాజన్మకు మెండే...


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance