నీ కన్నీళ్లు
నీ కన్నీళ్లు
నీ కన్నీళ్లను చూడగా విలవిలలాడెను నా హృదయం,
గజ గజ వనికేను నా నయనం కారణం తెలుసుకూమని
అండగా ఉండమని ఆదేశించెను నా మనసు.!
ఒక్కసారి నువ్వు నా కళ్ళలోకి చూడు..
నా గుండె లూతుల్లోకి చూడు తెలియును నీకు..
విలవిలలాడిన కన్నుల వ్యథ నీపై నేను చూపే అనురాగం...
... సిరి ✍️❤️