STORYMIRROR

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

4  

శ్రీలత.కొట్టె "హృదయ స్పందన "

Romance Classics

నీ కౌగిలిలో !

నీ కౌగిలిలో !

1 min
347


ప్రియా... 


నీ కళ్ళలో కాంతినై వెలిగిపోవాలని 


నీ మనసులో భావనై మురిసిపోవాలని 


నీ తనువులో తాపమై రగిలిపోవాలని 


నీ ప్రేమలో కాలమే నిలిచిపోవాలని 


నీ తోడుగా జీవితం గడిచిపోవాలని 


నీ కౌగిలిలో బందీనై ఒదిగిపోవాలని ... 


నేనే నీవుగా.. 

నీవే నేనుగా.... 

ఒకరిలో ఒకరం కలిసిపోవాలని... 


శ్రీ.... 


హృదయ స్పందన.. 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance