నీ జత కోసం...
నీ జత కోసం...
కాటుక కనులా........కవ్వించే కనులా
ఎరుపు అధరాలా.....వేడి మకరందాలా
సొగసైన రూపమా ....సోయగాల స్వర్గమా
వయ్యారి నడుమా......వలపుల చెరువా
అణువణువులోవులో ....అందమే
ప్రతి మలుపులో........మకరందమే
ప్రతి అణువు పరవశంతో.....వలపుల తీరాలను
తాకుతుంది.........నీ జత కోసం

