నీ ఎదురు చూపు
నీ ఎదురు చూపు
నీ ఎదురుచూపు...
చీకట్లో బ్రతకలేను వెలుగుని నే చూడలేను
సుఖానికి నే చుట్టం కాను ఒంటరిగా ఉండలేను
నలుగురితో కలవలెను. అబద్ధాన్ని పలుకలేను
నిజానికి పరిచయంలేని నిన్నల్లో ప్రతకలేను.
రేపటిని నే ఎదుర్కొలేను నువ్వులేకుండా ఉండలేను.
నీ తోడు కావాలని చెప్పలేను నీ ఎదురుచూపు.......!!!

