నీ చేరువలో
నీ చేరువలో
క్షణాలన్ని యుగాలుగా
మారుతున్నా
మాటలన్నిమౌనాలుగా
ఉండిపోతున్నా
జ్ఞాపకాలన్ని కలలుగా
నిలిచిపోతున్నా
ప్రేమభావలన్ని అలలుగా
పరు గెడుతున్నా
అనుక్షణం నీ ఆనందం కోసమే ఆలోచన
అనంతకాలం నీ స్నేహానికి నా ఆరాధన
చేరుకోలేని దూరాన నీ వున్నా
నా మనసు నీ చేరువలో నే

