నిదుర
నిదుర
తల్లి తండ్రులు పొలములో తనరు చుండ
చల్లగా వాయు దేవుండు సాగె నాహ!
భాను డచ్చోటునుండి తా పరుగు బెట్ట
పృథ్వి తల్లియె గాంచెనీ బిడ్డ నిపుడు //
తల్లి తండ్రులు పొలములో తనరు చుండ
చల్లగా వాయు దేవుండు సాగె నాహ!
భాను డచ్చోటునుండి తా పరుగు బెట్ట
పృథ్వి తల్లియె గాంచెనీ బిడ్డ నిపుడు //