STORYMIRROR

Midhun babu

Romance Classics Fantasy

3  

Midhun babu

Romance Classics Fantasy

నేస్తమైతె

నేస్తమైతె

1 min
3


పలకరించు పూలగాలి..నేస్తమైతె చాలు..!

పరిమళించు 'చెలి'మనసే..మౌనమైతె చాలు..!


పద్యానికి ఛందంలా..ఉన్నది తన నడక.. 

అలంకార ప్రాయమైన..అందమైతె చాలు..!


భాషకన్న సౌందర్యం..భావానిదె నిజం..

"నేను గొప్ప"అనేదొకటి..అంతమైతె చాలు..!


మాటకన్న మిన్న..వెన్నెలంటి నవ్వు.. 

వెన్నుతట్టు గుణం సరిగ..సొంతమైతె చాలు..! 


నీ చూపులు విందుచేయు..పద్ధతొకటి ఉంది.. 

మానవత్వమే నీ ఆభరణమైతె చాలు..! 



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu poem from Romance